BRSకు బిగ్ షాక్.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమం

-

BRSకు బిగ్ షాక్.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్… గతంలో AIG ఆసుపత్రిలో గోపీనాథ్ కు చికిత్స తీసుకున్నారు.

MLA Maganti Gopinath condition is critical
MLA Maganti Gopinath condition is critical

ఈ తరుణంలోనే కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు ఎమ్మెల్యే మాగంటి. ఇక కాసేపటి క్రితమే AIGలో చికిత్స పొందుతూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు చెబుతున్నారు. కానీ ఆయన బతికే ఉన్నారని కూడా హరీష్ రావు ప్రకటించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్… AIGలో ఉండటంలో అందరు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news