కేసీఆర్‌ను కలిశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిశారు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. వాస్తవానికి బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచి.. కేసుల భయానికి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
అయితే.. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత.. పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి….అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఫోటోను కూడా క్యాంప్ ఆఫీసులో పెట్టుకుని… మరో వివాదానికి తెరలేపారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టారు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ తరుణంలోనే… తాజాగా అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిశారు పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దీంతో పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…. ఘర్ వాపసీ చేసేలాగా కనిపిస్తున్నారు.