ఔటర్ రింగ్ రోడ్డు మీద టీడీపీ నేత మాగంటి బాబు హంగామా

-

ఔటర్ రింగ్ రోడ్డు మీద టీడీపీ నేత మాగంటి బాబు హంగామా సృష్టించాడు. చంద్రబాబుకు మద్దతుగా ఔటర్ రింగ్ రోడ్ పై ర్యాలీ చేయబోయాయి టీడీపీ శ్రేణులు. ఈ తరుణంలోనే టీడీపీ మాజీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మరికొంత మందిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులను తోసేసి అనుచరులతో నానా హంగామా.. చేశాడు మాజీ ఎంపీ మాగుంట బాబు.

police case on TDP Leader Maganti Babu

ఎస్సై, సిఐలను మీ అంతుచూస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. నార్సింగి పిఎస్ లో IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ పై కేసులు పెట్టారు. కోకాపేట్ ORR నియో పోలీస్ వద్ద పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు టీడీపీ నేత మాగంటి బాబు. Orrపై వెళ్లకుండా టీడీపీ మాజీ ఎంపీ మాగుంట బాబు తో పాటు మరికొంత మందిని అడ్డుకున్నాడు పోలీసులు. అయితే.. పోలీస్ లను తోసేసి అనుచరులతో నానా హంగామా.. చేశాడు మాజీ ఎంపీ మాగుంట బాబు. దీంతో టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version