Asia Cup 2023 : ఇవాళ ఆసియా కప్ ఫైనల్స్.. టీమిండియా కీలక ప్లేయర్ ఔట్ !

-

Asia Cup 2023 : ఇవాళ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కొలొంబోలోని ప్రేమ దాస స్టేడియంలో జరుగనుంది. ఇక భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే.. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేపథ్యంలోనే.. అక్షర్‌ పటేల్‌ దూరం అవుతాడని తెలుస్తోంది. మొన్నటి మ్యాచ్‌ లో అక్షర్‌ పటేల్‌ కు గాయం అయిందని తెలుస్తోంది.

 

India vs Sri Lanka, Final

టీమిండియా XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్/దుషన్ హేమంత, కసున్ రజిత, మతీశ పతిరణ

Read more RELATED
Recommended to you

Exit mobile version