మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ లో పాల్గొని.. సంచలన విషయాలు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. 6 ఖాళీలు ఉన్న ఎంతమంది నింపుతారనేది నాకు తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి… విదేశాల నుంచి వచ్చాక విస్తరణపై చర్చ ఉంటుంది అని వివరించారు.
పబ్లిసిటీలో వెనక పడ్డామని హైకమాండ్ సూచనలు చేసినట్లు తెలిపారు. చేసిన పని చెప్పుకోలేక పోయారని కేసి వేణుగోపాల్ వివరణ ఇచ్చినట్లు వివరించారు. ప్రజల డబ్బు వృధా ఎందుకని ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ చేయలేదని చెప్పామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- మీడియాతో మంత్రి పొంగులేటి చిట్ చాట్
- స్థానిక సంస్థల ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ
- 6 ఖాళీలు ఉన్న ఎంతమంది నింపుతారనేది నాకు తెలియదు
- సీఎం విస్తరణపై వచ్చాక చర్చ ఉంటది
- పబ్లిసిటీలో వెనక పడ్డామని హైకమాండ్ సూచన
- చేసిన పని చెప్పుకోలేక పోయారని కేసి వేణుగోపాల్ వివరణ
- ప్రజల డబ్బు వృధా ఎందుకని ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ చేయలేదని చెప్పాము