ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని బాంబ్ పేల్చారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇవాళ ఖమ్మంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయంలో కొనుగోలు చేసిన బస్సులు తప్పా కాంగ్రెస్ హయాంలో బస్సులు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.
ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని… ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని చేపడుతామని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్.
బీఆర్ఎస్ హయంలో కొనుగోలు చేసిన బస్సులు తప్పా కాంగ్రెస్ హయాంలో బస్సులు ఎక్కడ?
ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోంది
– మాజీ మంత్రి పువ్వాడ అజయ్#TGRTC #PuvvadaAjay #Telangana #RTC #Electricbuses @puvvadaajay @BRSparty @Ponnam_INC pic.twitter.com/reOZgoePVP
— Pulse News (@PulseNewsTelugu) January 21, 2025