సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సంచలన లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పనితీరు బాగుందని లేఖ రాశారు రాహుల్ గాంధీ. రేవంత్రెడ్డి నాయకత్వంలో అద్భుతంగా పాలన కొనసాగుతోందని.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సంచలన లేఖ రాశారు.

తెలంగాణలో నిర్వహిస్తున్న కులాల సర్వే…బాగుందన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రమే గర్వపడేలా ఉందని తెలిపారు.