జానీ మాస్టర్ కు డేంజర్ ట్రీట్ మెంట్ ఇవ్వాలి – రాజాసింగ్‌

-

rajasingh warns jani master: జానీ మాస్టర్ కు డేంజర్ ట్రీట్ మెంట్ ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. జాని మాస్టర్ ది లవ్ జిహాదీ అన్నారు. ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిల ను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఇలాంటివి చేసిన వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు.

rajasingh

ఆయన పరిశ్రమకు నల్లని మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. జాని మాస్టర్ కు మర్డర్ చేసిన వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ ఇవ్వాలని కోరారు. జానీ మాస్టర్ ను అరెస్టు చేసిన తర్వాత మర్డర్ చేసే వాళ్ళకి గాని దొంగతనం చేసే వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు ఆ విధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని నేను పోలీస్ అధికారులకి కోరుతున్నానన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news