Congress: కరెంటు, నీరు, రైతు సమస్యల మీద పోస్టింగులు పెట్టేవాళ్ళకు హెచ్చరికలు ?

-

Congress: కరెంటు, నీరు, రైతు సమస్యల మీద పోస్టింగులు పెట్టేవాళ్ళకు హెచ్చరికలు. సోషల్ మీడియాలో 200 పైగా అకౌంట్ల మీద రేవంత్ రెడ్డి సర్కార్‌ నజర్ పెట్టిందని సమాచారం. ఎవరినీ వదిలిపెట్టొద్దని డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చిందట.

Congress

కరెంట్ సమస్యలు, రైతు సమస్యలు, తాగు, సాగు నీటి సమస్యల మీద సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న 200 మంది పైగా అకౌంట్ల నుండి వేసిన పోస్టింగ్స్ స్క్రీన్‌షాట్‌లతో సహా ప్రింట్ తీసుకుని పోలీసులకు ఇచ్చిందట రేవంత్ రెడ్డి టీం. అందులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ పేరిట వేదిస్తున్నారట పోలీసులు. ఎవరైనా సరే అరెస్ట్ చేయండి, ఎవరు ఫోన్ చేసినా వదిలిపెట్టొద్దని రేవంత్ రెడ్డి నుండి పోలీసులకు ఆర్డర్స్ వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version