రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని మా ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారని ఆధారాలు బయటపెట్టారు.
కాళేశ్వరం కొట్టుకుపోయింది…, లక్ష కోట్ల స్కాం అని మాట్లాడి ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మూసీ లో కలుపుతం అంటున్నారని ఆగ్రహించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు. మూసీ ప్రాజెక్ట్ కు టెండర్లు పిలుస్తామని మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. మూసీ మాత్రం ఆఘమేఘాల మీద టెండర్లు అంటున్నడు. రైతులకు అందాల్సిన రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీకి తులం బంగారం లేదు, రైతు బీమా లేదు రైతులను ఇబ్బంది పెడుతుండు. బీఆర్ఎస్ హయాంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని వివరించారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టిన కేటీఆర్
గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని మా ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారు. pic.twitter.com/WGH87zZunJ
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2024