BREAKING: దానం నాగేందర్‌ను పరువు తీసిన రేవంత్ ?

-

Revanth vs Danam Nagender: బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ను మళ్లీ లైట్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానం నాగేందర్‌ ను దారుణంగా అవమానించారు. దానం నాగేందర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Revanth took the light of Danam Nagender again

సొంత ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి నిన్న దానం నాగేందర్‌కు శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆందోళన చెందుతున్నాడట. ఇందులో కొస మెరుపు ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టిన రోజు కాగా అయనకు శుభాకాంక్షలు చెప్పి దానంను లైట్ తీసుకున్నారట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version