ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు !

-

Satthupalli Congress MLA Matta Ragamai: ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అవ్వడానికి బాగా కష్టపడి చదువుతారు.. ఒకసారి ఐఏఎస్ అయ్యాక రిలాక్స్ అయిపోయి ఏం పని చెయ్యరు అంటూ మండిపడ్డారు సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి.

Satthupalli Congress MLA Matta Ragamai

మీరు ఐఏఎస్ అధికారుల లాగా అవ్వకండని ఈ మాట రేవంత్ రెడ్డి మాకు చెప్పాడని వెల్లడించారు. రేవంత్ రెడ్డిని, మంత్రులను అందరూ తిట్టినా మా ఎమ్మెల్యేలు కౌంటర్ కూడా ఇవ్వడం లేదు అన్నారు సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి. దింతో సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news