తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ ఇక కోతలే!

-

తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు కత్తెర పడబోతుంది. పాత పెన్షన్ల కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్లు ఎగిరిపోవడం ఖాయం అని తేల్చారు మంత్రి పొంగులేటి. ఇక మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవ్వా తాతల గుండెల్లో ఆందోళన నెలకొంది.

Scissors for pensions Congress government is ready to cut old pensions

పెన్షన్లకు పైరవీలు అంటూ వ్యాఖ్యలు జోడించిన మంత్రి పొంగులేటి… ఖమ్మం ప్రజలకే కాదు ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్తింపు అంటూ హెచ్చరికలు ఇచ్చారు. పెన్షన్ల జారీలో పైరవీలు ఎలా సాధ్యం?? అర్హత లేకుంటే పెన్షన్లు ఎలా సాధ్యం? అంటూ పొంగులేటి పై పెన్షనర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెన్షన్ల కోతలు తప్పవు అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో రేవంత్ సర్కార్ పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version