బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆడియో !

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆడియో వైరల్‌ గా మారింది. పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆడియో వైరల్‌ గా మారింది.

 

Sensational audio of BJP MLA Rajasingh

బిజెపి పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు రాజా సింగ్. ఈ టార్చర్ కంటే తాను బయటికి వెళ్లడమే కరెక్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్… సొంత పార్టీ నేతల పైన ఫైర్ అయ్యారు గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే… ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారని మండిపడ్డారు.

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆడియో
  • పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

    తాము ఇచ్చిన పేరు కాకుండా గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్‌గా వేరే వ్యక్తిని నియమించడం పట్ల అసహనం

  • పార్టీకి మా అవసరం లేదనుకుంటా అంటూ ఆడియోలో సంచలన వాఖ్యలు

Read more RELATED
Recommended to you

Exit mobile version