అమిత్ షా పై మాజీ మంత్రి చంద్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై మాజీ మంత్రి చంద్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి చంద్రశేఖర్.

బీజేపీ పార్టీలో ఇంకా అంటరానితనం అంటూ ముట్టు ఉన్నాయంటూ పేర్కొన్నారు. మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పడం నన్ను బాధించిందని వెల్లడించారు. ఇవన్నీ భరించలేకే బీజేపీని వీడాలని నిర్ణయించుకుని బయటికి వచ్చానని తెలిపారు మాజీ మంత్రి చంద్రశేఖర్. కాగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని మాజీ మంత్రి చంద్రశేఖర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version