కాంగ్రెస్‌ లో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై హైకోర్టు సంచలన నిర్ణయం !

-

Sensational decision of High Court against BRS MLAs: కాంగ్రెస్‌ లో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్ చేసింది గులాబీ పార్టీ.

Sensational decision of High Court against BRS MLAs who joined Congress

అయితే.. ఈ పిటీషన్‌ ను ఇవాళ విచారణ చేసింది తెలంగాణ హై కోర్టు. MLA లు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలని కోరింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో తెలంగాణ లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version