Unbearable stench in SLBC tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో భరించలేని దుర్వాసన వస్తోంది. 9 రోజులుగా టన్నెల్ లోనే 8 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాలు గుర్తించామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. టన్నెల్‌లో ఉన్న మృతదేహాలతోనే దుర్వాసన వస్తుందంటున్నాయి రెస్క్యూ టీమ్స్.

ఇక అటు సాయంత్రం SLBC టన్నెల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనపర్తి నుంచి నేరుగా SLBC టన్నెల్ కు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.. టన్నెల్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. సహాయక చర్యలను సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
https://twitter.com/pulsenewsbreak/status/1896052637037949056