బయటపడ్డ యూసుఫ్ గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి హోటల్ భాగోతం… డ్రైనేజీ నీటితోనే !

-

హైదరాబాద్ యూసఫ్ గూడా లో హోటల్ బాగోతం బయటపడింది. డ్రైనేజీ నీటితో ప్లేట్లు అలాగే టీ గ్లాసులు కడుగుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sri Krishna Udipi Park Hotel in Yusuf Guda washing plates, bowls and tea glasses with drainage water

ఈ సంఘటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే… డ్రైనేజీ నీటితో ప్లేట్లు గిన్నెలు టీ గ్లాసులు… కడుగుతున్న ఘటన యూసఫ్ గూడా లోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ లో జరిగింది. ఈ శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ పరిధిలో కొన్నాళ్లుగా పైపుల్లో లీక్ అవుతుంది డ్రైనేజీ. అయినప్పటికీ హోటల్ యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు. డ్రైనేజీ నుంచి వస్తున్న వాటర్ తోనే టీ గ్లాసులు, గిన్నెలు అలాగే ప్లేట్లు కడుగుతున్నారు శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ సిబ్బంది. అయితే ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే ఈ హోటల్ పై చర్యలు తీసుకోవాలని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/TeluguScribe/status/1831907595797574037

Read more RELATED
Recommended to you

Exit mobile version