Telangana Jobs: 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ !

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. తాజాగా నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్. ఏకంగా 2050 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులను..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… భక్తి చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో… డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో… 1576 పోస్టులు ఉన్నట్టు తెలిపింది.

State Medical and Health Services Recruitment Board has released notification for general recruitment for 2050 Nursing Officers

తెలంగాణ విద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆయుష్ శాఖలో 61 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లకిడికపూల్ లో ఉన్న ఎం ఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు… నిర్ణయం తీసుకోంది. ఈ పోస్టుల వివరాలు త్వరలోనే వెబ్సైట్లో పెడతామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version