దేశంలో మరికొన్ని నెలలో పార్లమెంటు ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మద్యంతర బాధ్యతను ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గంధరగోళ పరిస్థితులు సృష్టించినందుకుగాను స్వీకరి 135లను సస్పెండ్ చేశారు.
అదేవిధంగా రాజ్యసభలో 11 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు. అయితే రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన 11 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.