హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్..రంగనాథ్‌ కోర్టుకు రావాల్సిందే !

-

Telangana High Court orders Hydra Commissioner Ranganath to appear in court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ఊహించిన షాక్‌ తగిలింది. హైడ్రా పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరవ్వాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.

Telangana High Court orders Hydra Commissioner Ranganath to appear in court

కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా సిబ్బంది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలన్న హైకోర్టు… హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version