మలేషియాలో తెలంగాణ మంత్రి తుమ్మల బిజీ.. బిజీ

-

మలేషియా వెళ్లారట తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మలేషియా చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయిల్ పామ్ సాగు స్టడీ టూర్ మలేషియాలో ఉంది. ఈ తరునంలోనే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మలేషియా చేరుకున్నారు. నేడు కౌలాలంపూర్ లో ప్లాంటేషన్ కమోడిటీస్ ఇండస్ట్రీ మలేషియా మంత్రి జోహారీ ఘనితో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు సమావేశం ఉంటుంది.

Telangana Minister Tummala went to Malaysia

మ్యాట్రేడ్ చైర్మన్ రీజల్ మెరికన్ తో సమావేశంలో కూడా పాల్గొంటారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ సందర్శించనున్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు. హార్వెస్టింగ్ టూల్స్ డెమో పరిశీలించనున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు..అనంతరం తెలంగాణ రాష్ట్రానికి వస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news