అమృత్ టెండర్లలో స్కాంపై రేవంత్ క్లారిటీ…రెడ్డి అని పేరున్న వాళ్లంతా నా బంధువులు కాదు !

-

అమృత్ టెండర్లలో స్కాంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. అమృత్ టెండర్లలో స్కాం జరిగిందనేది అవాస్తవం అన్నారు. రెడ్డి అని పేరున్న వాళ్లంతా నా బంధువులు కాదని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana State CM Revanth Reddy gave clarity on scam in amrit tenders

సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి అన్ని తెలిపారు. అలాగే కలెక్టర్ దాడి పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ కరమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు BRS పార్టీ హయంలో జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా. అధికారులపై దాడులను BRS ఎందుకు ఖండించదు. అలాగే దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరమర్శలా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news