Telangana: DSC 2008 అభ్యర్థులకు అలర్ట్‌.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు !

-

తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులకు అలర్ట్‌.. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. 1382 మందికి 2024 – 25 విద్యా సంవత్సరానికి నియమించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అను మతి ఇచ్చింది.

Telangana State DSC 2008 candidates will be appointed as SGTs by School Education Department

ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయంతో… తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులు ఇకపై.. ఎస్జీటీలుగా కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర DSC 2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించనుంది పాఠశాల విద్యా శాఖ. దీంతో… వారికి నెల వేతనం 31 వేల 41 రూపాయలు ఉండనుంది. ఈ రోజే అంటే ఫిబ్రవరి 15వ తేదీన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ లకి, జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news