తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం. 2017, ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదు అయింది.

శ్రీధర్ బాబుతో పాటు మరో 300 మంది రైతులపై కేసు నమోదు చే శారు పోలీసులు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేసింది న్యాయస్థానం.
మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసిన న్యాయస్థానం
2017, ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్ బాబుపై కేసు నమోదు
శ్రీధర్ బాబుతో పాటు మరో 300 మంది రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు
సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేసిన న్యాయస్థానం