తెలంగాణ రాష్ట్రంలో 3,30,37,113 మంది ఓటర్లు

-

తెలంగాణ రాష్ట్ర ఓటర్ల లిస్టు, జాబితా విడుదల అయింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఇక ఎన్నికల కమిషన్ ప్రకటించిన తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుది ఓటర్ల జాబితా ప్రకారం…తుది రోల్‌లో ఓటర్ల సంఖ్య 3,30,37,113గా ఉంది.

Telangana State Voter List Released

ఇందులో పురుషులు 1,64, 47,132 మంది ఉన్నారు. స్త్రీలు 1,65,87,244 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ 2,737 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,378. ఎన్నారై ఓటర్లు 3,399 ఉన్నారని తుది ఓటర్ల జాబితా ప్రకటించింది ఎన్నికల కమిషన్.

Read more RELATED
Recommended to you

Latest news