ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు అయింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. ఉ. 10 నుంచి మ.1 గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి.

ఈ మేరకు 4 జిల్లా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన ఏపీపీఎస్సీ.. కీలక ప్రకటన చేసింది. వివిధ శాఖలో ఉన్న 81 గ్రూప్ పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దింతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు అయింది.