హైదరాబాద్‌ లో దారుణం..బండరాయితో కొట్టి ప్రియురాలిని చంపిన బాయ్‌ ఫ్రెండ్‌ !

-

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. బండరాయితో కొట్టి ప్రియురాలిని చంపాడు ఓ బాయ్‌ ఫ్రెండ్‌. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని కాటేదాన్‌ వద్ద చోటు చేసుకుంది. ఇవాళ కాటేదాన్ వద్ద గుర్తు తెలియని మహిళ దారుణ హత్య కలకలం రేపింది.

The boyfriend killed his girlfriend by hitting her with a stone

స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే బండరాయితో మోది మహిళను హత్య చేశాడట యువతి బాయ్ ఫ్రెండ్ మోయిన్ అహ్మద్. హత్య కాబడ్డ యువతిని సమీరా ఖాన్ గా గుర్తించారు పోలీసులు. యువతిని బాయ్ ఫ్రెండ్ మోయిన్ అహ్మద్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version