BREAKING: సోమేశ్ కుమార్ కు CID నోటీసులు !

-

మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది సీఐడీ బృందం. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం లో సీఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడి అధికారులు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించింది వాణిజ్య పన్నుల శాఖ.

The CID team has prepared to issue notices to Somesh Kumar

ఫేక్ ఇన్వాయిస్ లను సృష్టించి ITC ని క్లయిమ్ చేసినట్లు గుర్తించిందట వాణిజ్య పన్నుల శాఖ.ఇక వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం.. ప్రసాద్ లకు సీఐడి నోటీసులు ఇవ్వనున్నారట. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్ మెంట్ నమోదు చేయనున్న సీఐడి…మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version