కొండా సురేఖపై కేసులో ట్విస్ట్‌…కోర్టు ముందుకు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ !

-

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనుంది కోర్టు. ఇప్పటికే కేటీఆర్, దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు….నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనుంది.

The court will take witness statements today in the defamation case filed by KTR against Minister Konda Surekha

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో ఇవాళ తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్…వాంగ్మూలాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కల్పించనున్న కోర్టు….నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకోనుంది. ఇక నేడు సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం…నాంపల్లి ప్రజా ప్రతి నిధుల కోర్టు…. ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news