స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలకు చెక్‌ పెట్టిన ఎన్నికల సంఘం !

-

స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలకు చెక్‌ పెట్టిందట ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు చేయాలన్న రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం చెక్ పెడుతూ.. నోటాతో పోటీ పెట్టనుందట ఎన్నికల సంఘం.

The Election Commission shocked Revanth Reddy that local body elections should be unanimous

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా నోటాను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version