రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌.. రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ

-

రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌ జరుగనుంది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగనున్నాయి. 150 దేశాల్లో పోటీల లైవ్‌ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

The grand finale of the Miss World competition tomorrow Rs. 8.5 crore prize money
The grand finale of the Miss World competition tomorrow Rs. 8.5 crore prize money

గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. మిస్‌ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.

  • రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌
  • హైదరాబాద్‌ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు
  • 150 దేశాల్లో పోటీల లైవ్‌ టెలికాస్ట్
  • హాజరుకానున్న సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు
  • గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ.

Read more RELATED
Recommended to you

Latest news