High Court: BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ !

-

High Court: BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు అసెంబ్లీ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హై కోర్టు ఆదేశించింది. ఇక BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశించింది తెలంగాణ హై కోర్టు.

The High Court directed the Assembly Secretary to place the disqualification petitions of the MLAs before the Assembly

ఇక తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తీసుకున్న నిర్ణయంతో BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దాన నాగేందర్, తెల్లం వెంకటరావులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నాలుగు వారాల్లో కచ్చితంగా.. BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దాన నాగేందర్, తెల్లం వెంకటరావుల ఎమ్మెల్యే పదవి రద్దు అయ్యే ఛాన్స్‌ ఉంది.

అయితే.. దీనిపై నాలుగు వారాల సమయం ఉన్న నేపథ్యంలో.. సుప్రీం కోర్టుకు బీఆర్‌ఎస్‌ వెళ్లాలని చూస్తోందట. సుప్రీం కోర్టుకు వెళితే… వెంటనే BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దాన నాగేందర్, తెల్లం వెంకటరావులపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version