హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి తప్పిన పెనుముప్పు..!

-

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెనుముప్పు తప్పింది. టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఆ మంటలను గుర్తించి వెంటనే లాండింగ్ కి అనుమతి కోరారు పైలట్. దింతో కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు ఏటీసీ అధికారులు.

The plane going from Hyderabad to Kuala Lumpur missed a major threat

ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్ కి అనుమతించింది ఏటిసి. మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్ గా లాండింగ్ చేయించింది ఏటిసి. ఇక ఈ ప్రమాద సమయం లో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఈ ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version