కేసీఆర్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) వ్యవస్థ ను రద్దు చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆర్డీవోల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు… ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అంటే ఈ లెక్కన త్వరలో ఆర్డీవో (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) వ్యవస్థ ను రద్దు చేసేందుకు సిద్ధం అవుతోందని అంటున్నారు.