మీర్పేట్ హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. డెడ్ బాడీ ఎముకలు మిస్సింగ్ అయ్యాయని అంటున్నారు. గురుమూర్తి ఇంట్లో కనిపించలేదట రక్తపు ఆనవాళ్లు. అటు నేరాన్ని నిందితుడు గురుమూర్తి అంగీకరించలేదు. విచారణలో గురుమూర్తి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట. చెరువులో వెతికినా లభించలేదట ఎముకల ఆనవాళ్లు.
గురుమూర్తి వద్ద ఒక కత్తి, రంపం స్వాధీనం పోలీసులు. ఇక అటు ఎముకలను కాల్చి, ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కవర్లలో పెట్టి జిల్లెలగూడ చెరువులో పడేసాడు దుర్మార్గుడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మీర్పేట్ హత్యకేసులో బోలెడన్ని అనుమానాలు
గురుమూర్తి ఇంట్లో కనిపించని రక్తపు ఆనవాళ్లు
నేరాన్ని అంగీకరించిన నిందితుడు గురుమూర్తి
విచారణలో గురుమూర్తి పొంతన లేని సమాధానాలు
చెరువులో వెతికినా లభించని ఎముకల ఆనవాళ్లు
గురుమూర్తి వద్ద ఒక కత్తి, రంపం స్వాధీనం https://t.co/lp4qfYizYG pic.twitter.com/tUcZHVWivz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 23, 2025