TG సెట్స్-2025 కన్వీనర్లు వీరే..!

-

తెలంగాణ‌లో ఉన్న‌త విద్యలో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే సెట్ల‌కు ఉన్న‌త విద్యామండ‌లి క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు ఏడు సెట్ల‌కు సంబంధించి క‌న్వీన‌ర్ల‌ను నియ‌మిస్తూ ఉన్న‌త విద్యామండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక ఏ యూనివ‌ర్సిటీ ఏ సెట్‌ను నిర్వ‌హిస్తుందో కూడా ప్ర‌క‌టించింది. ఇక సెట్ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన తేదీల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని ఉన్న‌త విద్యా మండ‌లి వెల్ల‌డించింది.

TG Sets
TG Sets
  • టీజీ ఎప్‌సెట్ – ప్రొఫెస‌ర్ బీ డీన్ కుమార్( జేఎన్‌టీయూ హెచ్‌)
  • టీజీ పీజీసెట్ – ప్రొఫెస‌ర్ అరుణ కుమారి( జేఎన్‌టీయూహెచ్)
  • టీజీ ఐసెట్ – ప్రొఫెస‌ర్ అలువాల ర‌వి(మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ)
  • టీజీ ఈసెట్ – ప్రొఫెస‌ర్ పీ చంద్ర‌శేఖ‌ర్(ఉస్మానియా యూనివ‌ర్సిటీ)
  • టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ – ప్రొఫెస‌ర్ బీ విజ‌య‌ల‌క్ష్మీ(ఉస్మానియా యూనివ‌ర్సిటీ)
  • టీజీ ఎడ్‌సెట్ – ప్రొఫెస‌ర్ బీ వెంక‌ట్రామ్ రెడ్డి(కాక‌తీయ యూనివ‌ర్సిటీ)
  • టీజీ పీఈసెట్ – ప్రొఫెస‌ర్ ఎన్ఎస్ దిలీప్(పాల‌మూరు యూనివ‌ర్సిటీ)

Read more RELATED
Recommended to you

Latest news