తెలంగాణ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహా, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే తాజాగా వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. భట్టి విక్రమార్క-రెవెన్యూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ, దామోదర రాజనరసింహ-వైద్యారోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-మున్సిపల్, శ్రీధర్ బాబు-ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటి పారుదల శాఖ, పొన్నం ప్రభాకర్  బీసీ వెల్పేర్, కొండా సురేఖ-మహిా శిశు సంక్షేమం, సీతక్క-గిరిజన సంక్షేమం, తుమ్మల రోడ్లు భవనాల శాఖ, 11. జూపల్లి-సివిల్ సప్లై శాఖలను కేటాయించారు. ప్రస్తుతం సచివాలయంలో క్యాబినెట్ సమావేశానికి  సీఎం, మంత్రులు హాజరయ్యారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version