Hyd: హనుమాన్ ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!

-

ఆలయంలో అపచారం లో చోటు చేసుకుంది. శివలింగం వద్ద మాంసం ముద్దలు దర్శనం ఇచ్చాయి. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసారు దుండగులు. మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు… షాక్ అయ్యారు.

Thugs throw meat behind Shiva Lingam at Tappachabutra Jirra Hanuman Temple in Hyderabad

ఇక మాంసం చూసి కంగుతిన్న భక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. అటు టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం వద్దకు హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news