BREAKING : ఇవాళ BRSలో చేరనున్న బీజేపీ లీడర్ తుల ఉమా !

-

బీజేపీ పార్టీకి బిగ్ తగలనుంది. బీజేపీ పార్టీని వీడి.. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా కారెక్కనున్నారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమాతో నిన్న రెండు గంటలుగా చర్చలు జరిగాయి. సిరిసిల్ల తెలంగాణభవన్ వేదికగా వినోద్ కుమార్ మంతనాలు జరిపారు. అటు ఉమతో ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాదారట.

thula uma in to brs party

అంతే కాకుండా ఉమ ఇంటికి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు వెళ్లారట. ఇక చివరికి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా చేరనున్నారు. కాగా వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా భ0గపడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news