వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటన నేపథ్యంలోనే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రంగంలోకి దిగారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై రైతులు దాడి చేసిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి.
లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ బయటపెట్టారు అధికారులు. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. బూంరాస్ పేట్ పిఎస్ లో FIR నమోదు చేశారు. 153/2024 క్రైం నెంబర్ కేసు పెట్టారు. సెక్షన్ 61(2) 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదు నమోదు చేశారు. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కూడా పెట్టారు. వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేశారు.
https://t.co/ufe2rJKCVk pic.twitter.com/mOzRdRsdd9
— Telangana Awaaz (@telanganaawaaz) November 13, 2024