SI, ASI తుది రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల

-

SI, ASI అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌. SI, ASI తుది రాతపరీక్షల ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. IT అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ASI, PTO SI, అర్థమెటిక్ & రీజనింగ్, జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల కీని విడుదల చేసింది.

www.tslprb.in వెబ్ సైట్ లో నేటినుంచి కీ అందుబాటులో ఉంటుంది. కీ పై అభ్యంతరాలను ఈ నెల 14 సాయంత్రం 5 గంటలలోపు వెబ్ సైట్ లో నమోదు చేయాలి. దీనిపై ఎలాంటి సందేహాలు ఉన్నా… www.tslprb.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరింది తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version