విజయవాడలో కలకలం. జేసీబీలతో థియేటర్ ధ్వంసం చేశారు. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్లలోని పలు నిర్మాణాలు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్లు తెలిపారు థియేటర్ యజమాని.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయవాడ అన్నపూర్ణ థియేటర్ యజమాని. ఇక విజయవాడ అన్నపూర్ణ థియేటర్ యజమాని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…విచారణ చేస్తున్నారు.
జేసీబీలతో థియేటర్ ధ్వంసం..
విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్లలోని పలు నిర్మాణాలు ధ్వంసం
సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్లు తెలిపిన థియేటర్ యజమాని
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు