vijayawada

చాలా కాలం తర్వాత చంద్రబాబుపై కేశినేని నాని ప్రశంసలు

చాలా కాలం తర్వాత జిల్లా పార్టీ నేతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని...చంద్రబాబుపై ప్రసంశలు కురిపించారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 65 లక్షలు కేటాయించిన కేశినేని నాని... అభివృద్ధి, పరిపాలన విషయంలో చంద్రబాబు తీరును ప్రశంసించారు. కొంత కాలంగా పార్టీపై కేశినేని...

ఇంద్రకీలాద్రి దేవాలయం వద్ద కఠిన ఆంక్షలు.. ధూమపానం చేస్తే భారీగా ఫైన్

విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో కటినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం 2003 అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బాగంగానే బహిరంగ ప్రదేశంలో పొగాత్రాగేవారికి రూ.200 ఫైన్ విధిస్తున్నామని ఇంద్ర కీలాద్రి ఈఓ భ్రమరాంబ పేర్కొన్నారు. చట్టాన్ని సమర్ధవంతంగా ఆలయ ఈఓ భ్రమరాంబ...

ఇదేక్కడి చోద్యం రా నాయనా.. అక్కడ జైల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోని తినాలట..

కొన్ని హోటల్స్‌ లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి..భోజన ప్రియులను ఆకట్టుకోవడంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.రుచిలో కాంప్రమైజ్ అవ్వడం లేదు..మొన్న ట్రైన్ సర్వీసు, నిన్న రోబోలతో సర్వీసు చేశారు.ఇప్పుడు మరో కొత్త ఫుడ్ కోర్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.అచ్చం సెంట్రల్‌ జైలు ఎలా ఉంటుందో.. అడుగడుగునా అలానే అనిపిస్తుంది. అక్కడ హోటల్...

విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు

విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాలిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ మేరకు కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళతో కలిసి బాలికను విజయ అనే మహిళకు అమ్మేసినట్లు పోలీసుల విచారణ తేలింది. సీసీ ఫుటేజీలో కిడ్నాపర్‌ను గుర్తించామని తెలిపారు. కిడ్నాపర్ విజయతోపాటు అంగన్‌వాడీ ఆయాను విచారణ జరుపుతున్నారు. కాగా,...

Breaking: విజయవాడ రైల్వే స్టేషన్‌లో బాలిక కిడ్నాప్ కలకలం

విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ మేరకు బాలిక తల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెతికింది. దీంతో బాలిక ఎక్కడ కనిపించకపోవడంతో.. ఆమె రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్‌కు గురైన బాలిక పేరు షేక్ షఫీదాగా గుర్తించారు. తల్లిదండ్రులు రైల్వేస్టేషన్‌లో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్...

వివాదంలో కేశినేని నాని.. సొంత బాబాయ్ కేశినేని భవన్ దగ్గర ఆందోళన

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్‌ నాగయ్య ఆందోళన కు దిగారు. ఎంపీ కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపనలు చేశారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తన గోడు...

అది జగన్ స్కీం కాదు.. మోడీ ప్రవేశ పెట్టిన స్కీం: జేపీ నడ్డా

భారత దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 46వేల పోలింగ్ బూత్‌లు...

దేవుడా..ఐస్ క్రీమ్ తో దోస..ఏందీ రా ఇది..

మసాలా దోస..ఆనియన్ దోస..సెట్ దోస..పన్నీర్ దోస..ఇలాంటి దోసల పేర్లను మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.. కానీ కొత్తగా ఈ ఐస్ క్రీమ్ దోస ఏంటి అనుకుంటున్నారా.. అవును అండీ ఇది వెరైటీ దోస.. కాస్త డిఫరెంట్ గా ఉండటంతో జనాలు ఎక్కువగా దీన్ని తినడానికి ఇష్టపడుతున్నారు..తియ్యగా, చల్లగా ఉండే ఈ దోస గురించి ఇప్పుడు...

బెజ‌వాడ వార్త : థాంక్ యూ ఆధార్.. డ్రగ్ కేసులో కీలక మలుపు

ఎంత ప్రయత్నిస్తున్నా మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించలేకపోవడం ఓ విధంగా వ్యవస్థ వైఫల్యం. యువత పెడదోవ పడుతున్న కారణంగా ఎప్పటి కప్పుడు పోలీసులకు కొత్త సవాళ్లు ఎదరువుతూనే ఉన్నాయి. ఆ కారణంగా కొందరు పోలీసులు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిళ్లను చవి చూస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులకు కూడా ఇవే పెను వివాదాలు తీసుకువచ్చాయి. బెజవాడ అన్నది...

విజయవాడకు గుడ్ న్యూస్… మే 3నుంచి ఢిల్లీకి నేరుగా ఫ్లైట్

విజయవాడ వాసులుకు గుడ్ న్యూస్ ఇకపై ఢిల్లీ వెళ్లాలనుకునే వారు నేరుగా విజయవాడ నుంచి వెళ్లే అవకాశం లభించనుంది. పలు కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన విజయవాడ- ఢిల్లీ ఏయిరిండియా విమానం పున: ప్రారంభం కానుంది. మే 3 నుంచి ఢిల్లీకి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు ఢిల్లీకి వెళ్లాలనుకునే విజయవాడ...
- Advertisement -

Latest News

పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రసవత్తరంగా మారింది..మొదటి నుంచి రాష్ట్రంలో బీజెపి వర్సెస్ తెరాస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోదీ మూడు...
- Advertisement -

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు...

మాట‌లు త‌ప్ప విధాన‌మేదీ లేద‌ని తేల్చేశారు : హరీశ్‌ రావు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.....

 తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో...

నిద్రలో మాట్లాడటం నిజంగా అంత ప్రమాదకరమైన వ్యాధా..?

ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటింది.. అది నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా..? ఉన్నట్టుండి చెమటలు పడతాయి, ఊపిరాడదు, దాహం వేస్తుంది. కొందరు నిద్రలో నడుస్తారు,...