ఆడపులికి క్లీంకార పేరు.. హైదరాబాద్‌ జూకు థాంక్స్‌ చెప్పిన ఉపాసన

-

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కీలక పోస్టు పెట్టారు. ఆడ పులికి క్లింకార పేరు పెట్టిన నేపథ్యంలో… హైదరాబాద్ జూ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉపాసన. ఓ తెల్ల ఆడ పులిని హైదరాబాద్ జూ పార్కు లోకి ఇటీవల తీసుకువచ్చారు.

upasana klinkara
upasana klinkara

ఈ నేపథ్యంలోనే ఆ తెల్ల ఆడ పులికి… ఉపాసన క్లింకారా.. అనే నామకరణం చేశారు. దీనికి హైదరాబాద్ జూ పార్క్ కూడా… ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జూ పార్క్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ… ఆ ఆడ పులితో దిగిన ఫోటోలను పంచుకుంది ఉపాసన. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news