BREAKING : బీజేపీ పార్టీకి V6 వివేక్‌ రాజీనామా

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీ పార్టీ V6 వివేక్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర బీజేపీకి మెయిల్‌ ద్వారా ఫ్యాక్స్ పంపించారు V6 వివేక్‌.

Vivek Venkataswamy will join the Congress on November 1

ఇక బీజేపీకి రాజీనామా చేసిన వీ6 వివేక్‌ ఇవాళ రాహుల్‌ గాంధీని కలిసే ఛాన్స్‌ ఉంది. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ, రేపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారట వివేక్ వెంకటస్వామి. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ కి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అయిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version