తెలంగాణ యూట్యూబర్ ‘శ్రీ’ పెళ్లి.. సబ్‌స్క్రైబర్స్ నుంచి రూ.4 కోట్ల కట్నాలు!

-

ఓ తెలంగాణ యూట్యూబర్ పెళ్లికి సబ్స్క్రైబర్స్ రూ. 4 కోట్ల రూపాయల పైగా కట్నాలు పంపారు. యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండేవారికి ‘క్రియేటివ్ థింక్స్’ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

వ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వీడియోలు చేస్తూ, మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ ఛానల్ నిర్వాహకుడు శ్రీ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వీడియోని పోస్ట్ చేసి తమను ఆశీర్వదించాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో సబ్స్క్రైబర్స్ నూతన దంపతులకు ఆశీర్వాదం తెలిపి కట్నాలు పంపించారు. ఈ మొత్తం సుమారు రూ.4 కోట్లకు పైగా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version