YS Jagan Vinukonda Tour: భారీ వర్షంలో జగన్ కాన్వాయ్…వీడియో వైరల్‌

-

YS Jagan left Vinukonda by road due to rains : వర్షాల కారణంగా రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. వైసీపీ నేత హత్య నేపథ్యంలో…వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండకు బయలు దేరారు. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.

YS Jagan left Vinukonda by road due to rains

తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారు. గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు చేరుకుంటారు. వర్షాల కారణంగా రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే..జగన్ వెంట వినుకొండ వెళ్తున్న ఎమ్మెల్యే, ఎంపీల వాహనాలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. YS Jagan Vinukonda Tour

 

Read more RELATED
Recommended to you

Exit mobile version