టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం “కస్టడీ”.. ఈమధ్య కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా తమ మార్కెట్ ను మరింత వంచుకునే దిశగా నగ చైతన్య అడుగులు వేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య కు జోడీగా తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.. కాగా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తమిళ సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా థ్రిల్లర్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే వెంకట్ ప్రభు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
నాగ చైతన్య “కస్టడీ” ట్రైలర్ అప్డేట్… !
-