సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

-

సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి BRS నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేసారంటూ ఆందోళనకు దిగారు. దీంతోచివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ చిల్లర మూకల తప్పుడు పిర్యాదుతో అక్రమ అరెస్ట్ చేసారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Tension at Chivvenla Police Station in Suryapet District
Tension at Chivvenla Police Station in Suryapet District

BRS నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాషాకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు 5వ వార్డు దురాజ్ పల్లి ప్రజలు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news